నాయకులకు అండగా నేనుంటా రాజంపేట ఇంచార్జ్ జగన్ మోహన్ రాజు
పయనించే సూర్యుడు టి సుండుపల్లి మండలం అన్నమయ్య జిల్లా అక్టోబర్29 టి సుండుపల్లి మండలం
పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదు తప్పు ఎవరు చేసినా ఊరుకునేది లేదు పార్టీని సుప్రీమ్,, వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీని బలి పెట్టాలంటే కుదరదు సుండుపల్లి మండలంలో టిడిపికి మంచి ఆదరణ ఉంది ప్రజల్లో ఉన్న ఆదరణను నాయకులు వినియోగించుకోవాలి,మంచి నాయకులు రాష్ట్రాన్ని పాలిస్తున్నారు,,అదే స్ఫూర్తితో సుండుపల్లి మండల అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి,,రాజకీయాలలో సేవే ముఖ్యం,,,నాటకాలతో రాజకీయాలలో కొనసాగలేం సుండుపల్లి అభివృద్ధికి, కార్యకర్తల సంక్షేమానికి కట్టుబడి ఉన్న నాయకులు మండల అభివృద్ధికి, పార్టీ పురోగతికి కృషి చేయాలి పార్టీకి ఇబ్బంది పెట్టే పనులు చేస్తే ఎంత గొప్ప వారైనా ఇబ్బందులు పడతారు సుండుపల్లి తెలుగుదేశం పార్టీ ఆఫీసు ఎదురుగా ఆటోలో వేచి ఉన్న వికలాంగులు షేక్ ఈనయ్ తుల్లా, షేక్ ముజుఫర్ వారి దగ్గరికి వెళ్లి వారి సమస్యలు విని అధికారులతో మాట్లాడి సమస్యను సానుకూలంగా పరిష్కరించిన మూడు చక్రాల సైకిల్ వారికి అందించాలని అధికారులను ఆదేశించిన రూఈ కార్యక్రమంలో సుండుపల్లె మండల టిడిపి అధ్యక్షుడు కళ్లే రెడ్డప్ప, క్లస్టర్ ఇంచార్జ్ మాజీ ఎంపిటిసి మోహన్ బాబు నాయుడు, ఎల్వి రమణ, ప్రధాన కార్యదర్శి ప్రసాద్ రాజు, మాజీ మండల టిడిపి అధ్యక్షుడు శివకుమార్ నాయుడు, తెలుగుదేశం పార్టీ నాయకులు శివరాం నాయుడు, సింగల్ విండో ప్రెసిడెంట్ బెల్లాల రమణయ్య, తిమ్మసముద్రం సింగల్ విండో రామ్నాథ్ రెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షులు చంద్రమౌళి, బీసీ సెల్ అధ్యక్షులు సురేష్, పించ యూనిట్ ఇంచార్జ్ చిన్న సిద్దయ్య, సుండుపల్లి గ్రామ టిడిపి అధ్యక్షుడు సుబ్బరామయ్య, మైనార్టీ నాయకులు మేకలమాభాష, సురేష్ నాయుడు, యువ నాయకులు కిరణ్ కుమార్ నాయుడు, తెలుగుదేశం పార్టీ నాయకులు వెంకటేశ్వర్ల నాయుడు, సుధాకర్ రెడ్డి, మోహన్ నాయుడు, పలువురు టిడిపి ముఖ్య నాయకులు కార్యకర్తలు కూటమి నాయకులు పాల్గొన్నారు.

