
లబ్ధిదారుల ఇంటి వద్దకెళ్ళి స్వయంగా కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన ఇల్లందు ఎమ్మెల్యే కోరం
పయనించే సూర్యుడు జులై 25 (పొనకంటి ఉపేందర్ రావు )
ఇల్లందు:గత బి ఆర్ ఎస్ సర్కార్ హయాంలో ఐదేళ్లలో ఏనాడు ఎమ్మెల్యే ని కలిసే అవకాశం ప్రజలకు దక్కలేదని ఎమ్మెల్యే కోరం అన్నారు. కానీ కాంగ్రెస్ పాలనలో ప్రజల వద్దకే ఎమ్మెల్యేలు మంత్రులు వస్తున్నారని తెలిపారు. శుక్రవారం ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలోని1- 24 వార్డులలో కళ్యాణ లక్ష్మి/షాదీముబారక్ చెక్కులు మరియు కొత్త రేషన్ కార్డుల లబ్ధిదారుల ఇల్లులకు వెళ్లి స్వయంగా చెక్కులను మరియు రేషన్ కార్డులను అందించి ప్రతి వార్డు ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటూ పరిష్కార దిశగా ముందుకు వెళ్లాలని అధికారులను సూచించిన ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్యకు అడుగడుగునా జననేతకు జనం నిరాజనం పడుతూ హారతులు ఇస్తూ ఘన స్వాగతం పలికారు …ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బానోత్ రాంబాబు, మాజీ మున్సిపల్ చైర్మన్లు దమ్మలపాటి వెంకటేశ్వర్లు, యదలపల్లి అనసూయ, ఐఎన్టీయూసీ ఉపాధ్యక్షులు జే వెంకటేశ్వర్లు,పట్టణ అధ్యక్షులు దొడ్డ డానియల్, కార్యదర్శి జాఫర్, హరిహర క్షేత్ర చైర్మన్ గందే సదానందం, నియోజకవర్గ నాయకులు మడుగు సాంబమూర్తి, బొల్లా సూర్యం, చిల్లా శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్స్ పత్తి స్వప్న, వార రవి, అంకపాక నవీన్, ఆజాం, కొక్కు నాగేశ్వరరావు,1-24 వార్డుల కార్యకర్తలు: సైదా మియా, ఎర్రసంగి ఎంకన్న, బొత్స ఎంకన్న, విజయ, మున్నా, చిల్లా భారతి, నాని, కుమార్, శంకర్, శ్రీను, కమల్ కోరి, గోపగాని రాజు, పడిదల నవీన్, రవిశంకర్, మెరుగు కార్తీక్, స్కూటీ శీను, ఎల్లయ్య, గోచికొండ శ్రీదేవి, లోకేష్, పెద్దినేని హరినాథ్ బాబు, పండు, రాకేష్, బక్కతట్ల వెంకన్న, బొల్లి రాజు, వాసుదేవ్, చిన్ని సింగ్, సుదర్శన్ కోరి, ఉలింగ సతీష్, జీవి భద్రం, లింగంపల్లి శ్రీనివాస్, రవి, పెండ్యాల రాజు, కంచర్ల శీను, పందిళ్ళ వెంకటేశ్వర్లు, అను బాబు, యూత్ కాంగ్రెస్ ఈసం లక్ష్మణ్, నిలపు రమేష్, చిన్ని, మండల యూత్ కాంగ్రెస్ నాయకులు, బండి ఆనంద్, డి శివకుమార్, మేకల రాజేష్, వీర, పింగిలి నరేష్, మహిళా కమిటీ, యూత్ కాంగ్రెస్, ఐఎన్టీయూసీ నాయకులు, పట్టణ మండల నాయకులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు