
రాష్ట్ర వ్యాప్తంగా ఏఐఎస్ఎఫ్ (AISF )నాయకుల అక్రమ అరెస్టులను ఖండించండి.
ఏఐఎస్ఎఫ్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఎం పవన్ చౌహన్
( పయనించే సూర్యుడు మార్చి 23 షాద్ నగర్ నియజకవర్గం ఇన్చార్జి మెగావాత్ నరేందర్ నాయక్) ఎటువంటి కార్యక్రమాలకు పిలుపునివ్వకపోయిన తప్పుడు నివేదికలు ఇస్తున్న ఇంటెలిజెన్స్ అధికారులపై చర్యలు తీసుకోవాలి అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్న సందర్భంగా ఎటువంటి కార్యక్రమాలకు పిలుపునివ్వనప్పటికీ విద్యార్థి సంఘాల నాయకులను ఎక్కడికక్కడ అరెస్టు చేయడం సిగ్గుచేటు