
పయనించే సూర్యుడు రిపోర్టర్ జలి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ ఆగస్టు 6
అల్లూరి సీతారామరాజు జిల్లా విఆర్ పురం మండలం సమావేశంలో నాయకపోడు దిమ్మ వద్ద ఆదివాసీ సంక్షేమ పరిషత్ మండల అధ్యక్షులు పాయం లక్సనరావు, ఆదివాసీ నాయకపోడు జిల్లా అధ్యక్షులు చిక్కాల బాలకృష్ణ, కొడరెడ్ల సంగం మండల అధ్యక్షులు మూర్ల కనకరెడ్డి,ఆదివాసీ AJAC వైస్ చైర్మన్ వెటకాని మల్లయ్య లు పత్రిక సమావేశం ఏర్పటు చేసుకొని ఈ సందర్బంగా వారు మాట్లాడుతు ఈ నెల ఆగస్టు 9వ తేదీ న కొండరెడ్డి, నాయకపోడు, ఆదివాసీ సంక్షేమ పరిషత్ సంఘాల ఆధ్వర్యంలో రేఖపల్లి లో ఉదయం 9గంటల నుంచి జరగబోవు ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలను జయప్రదం చెయ్యాలని.. ఆదివాసి దిమ్మల వద్ద జండా ఎగురావేసే కార్యమాలు వుంటాయని…గిరిజన చట్టాలను పటిస్తంగా అమలు చేయాలనీ,1/70 చట్టాన్ని పటిష్టం గా అమలు చెయ్యాలని నకిలీ కూలిధ్రువీకరన పత్రలు పొంది ఉద్యగా అవకాలు పొందిన వారిని గూర్చించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, బైక్ ర్యాలీ, ఆదివాసి నినాదాలు,ఏజెన్సీ ప్రాంతం లో అన్ని అవకాశలు గిరిజనులకే దక్కేలా చెయ్యాలని ప్రభుత్వ భూములు, గ్రామ కంఠం భూములు అక్రమణకు గురి కాకుండా చూడాలని… అంశలా పై ఆదివాసీ దినోత్సవం రోజున చెర్చ జరుగుతుందని ఈ కార్యక్రమం కి మండల అదివాసి ప్రజలంతా రేఖపల్లి కి తరలి రావాలని పిలుపునిచ్చారు…ఈ కార్యక్రమం లో ఆదివాసీ నాయకులు వీర్ల శ్రీనివాసరావు, రేఖపల్లి మాజీ సర్పంచ్ బేతి నాగేశ్వరావు,బేతి తిరుపతి రావు, పిసా అధ్యక్షులు సారా పాండు రాజు, ముల్లి మోహన్, పాయం సుబ్బారావు, సొంది వెంకట్,పాయం మూర్తి, పాయం సుబ్బారావు, చింతయాల భవాని, గంగుల నరేష్, పట్టీల ప్రసాద్,