
పయనించే సూర్యుడు మే 28 (పొనకంటి ఉపేందర్ రావు )
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచవైద్య విధాన పరిషత్ ఆసుపత్రి లో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జీతేష్ వి పాటిల్ సతీమణి శ్రద్ధ జీతేష్ వి పాటిల్ తల్లీ, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు. లకాలం గా పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రి లొనే పరీక్షలు చేయించుకుంటున్న కలెక్టర్ సతీమణి. ప్రభుత్వ వైద్యంపైనమ్మకం పెంచిన కలెక్టర్.