పయనించే సూర్యుడు అక్టోబర్ 1 ( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు)
సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని 50 లక్షల విలువ చేస్తే ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసే పెత్తందారు అగ్రకులానికి చెందిన పెత్తందారులు కబ్జా చేస్తే ప్రభుత్వ ఉన్నత అధికారులు స్పందించరు అదే పేదవాడు కబ్జా చేస్తే స్పందించిన ఆఫీసర్ కూడా నోటితో కాకుండా కాలుతో కూడా స్పందించి పేదవాడు నడుం మీద కొడతారు పెత్తందారులు కబ్జా చేస్తే మాత్రం ఏ ఉన్నత అధికారి స్పందించడు హైవే కి ఆనుకొని ఉన్న సర్వేనెంబర్ 55.2ఏ ఏ పడమర పక్కనున్న 55 వ సర్వే నంబర్ ప్రభుత్వ రహదారికి భూమి బండ్లు భూమి బాట ఉంది దీనిని ఆ పక్కనే ఉన్న లే ఔట్ వ్యక్తి కబ్జా గురి చేస్తున్నాడు దీనిపైన అక్కడ ఉన్న రైతులు సూళ్లూరుపేట తాసిల్దార్ కి రాతపూర్వకంగా కంప్లీట్ పెట్టిన కానీ ఎటువంటి చర్య తీసుకోలేదు అదే పేదవాడు చేస్తే ఊరుకుంటారా అదే ధనవంతుడు ఒక న్యాయం పేదవారికి ఒక న్యాయమా పేదవాడు ఇల్లు కట్టుకోవాలంటే సవా లక్ష రూల్స్ అదే ధనవంతుడు ఏం చేసినా చెల్లి పాట్ అవుతుంది ఇకనైనా తాసిల్దారు విచారించి వెంటనే చర్య తీసుకోవాలని తిరుపతి జిల్లా మాజీ డిసిసి ప్రధాన కార్యదర్శి కన్నం బాకం హరికృష్ణ డిమాండ్ చేశారు


