పయనించే సూర్యుడు అక్టోబర్ 24 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్
ఏన్కూరు మండలం డాక్టర్ కళావతి బై ఏన్కూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ చేశారు దీనిలో భాగంగా ఆసుపత్రిలోని వైద్య సేవలను గురించి అడిగి సమాచారంను తెలుసుకున్నారు రికార్డులను పరిశీలన కాన్పుల రిజిస్టర్ ల్యాబ్ రికార్డులను ఫార్మసీ రికార్డులను తనిఖీ చేశారు ఏ న్ సి రిజిస్ట్రేషన్ ను 100% పూర్తి చేయవలసిందిగా ఆదేశించారు డ్యూటీ విషయంలో సమయపాలన ప్రతి ఒక్కరు తప్పకుండా పాటించాలని సూచనలు చేయడం జరిగింది


