Tuesday, June 17, 2025
Homeఆంధ్రప్రదేశ్ప్రారంభ బాల్య సంరక్షణ మరియు విద్య శిక్షణ

ప్రారంభ బాల్య సంరక్షణ మరియు విద్య శిక్షణ

Listen to this article

జిల్లేడు చౌదరిగూడ మండల చింతకుంట గ్రామపంచాయతీ అంగన్వాడి పూర్వ ప్రాథమిక పాఠశాల

ప్రారంభ బాల్య సంరక్షణ మరియు మూడు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాల వరకు పిల్లలకు సమగ్రన అభివృద్ధిపై దృష్టి పెడుతుంది అని అన్నారు.ఆట పాటల ఆధారిత కార్యకలాపాల ద్వారా వారి శారీరక భావోద్వేగ సామాజిక అభిజ్ఞ మరియు సృజనాత్మకత నైపుణ్యాలను పెంపొందిస్తుంది అని సూచించారు. ఇది జీవితాంతం నేర్చుకోవడం మరియు శ్రేయస్సు కోసం బలమైన పునాది వేస్తుంది అని అన్నారు. సామాజిక నైపుణ్యాలను పెంపొందించడం నేర్చుకోవడానికి ఉత్సాహాన్ని ప్రోత్సహించడం కృషిని సమగ్ర అభివృద్ధిని మరియు వయసుకు తగిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం పై ఈసీసీఈ డే ను దృష్టి పెడుతుంది అని ICDS అంగన్వాడి సూపర్వైజర్ గీత వివరించారు. గ్రామ అంగన్వాడీ టీచర్లు, వసంత, పుష్ప, సోనా, ఆయమ్మలు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments