
పయనించే సూర్యుడు అక్టోబర్ 23 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్
ఏన్కూర్ మండలం ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా ఎన్నికైన శ్రీ దీరావత్ సందీప్ నీ ఘనంగా సన్మానించి, శుభాకాంక్షలు తెలియజేసిన వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు మాట్లాడుతూ ప్రెస్ క్లబ్ కు కావలసిన సహాయ సహకారాలు అందిస్తానని తెలియపరిచారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు భూక్యా ధర్మ నాయక్, షేక్ బాజీ, రాచబంటి వీరభద్రం, భూక్యా వినోద్, షేక్ యుకుబ్ పాషా, భూక్యా శంకర్, గుగులోత్ మాజిలాల్ మరియు తదితరులు నాయకులు పాల్గొన్నారు
