Friday, January 31, 2025
HomeUncategorizedఫిబ్రవరి 7వ తేదీలోగా స్వయం ఉపాధి రుణాల కోసం దరఖాస్తు చేసుకోండి... ఎంపీడీవో ఐజాక్ ప్రవీణ్

ఫిబ్రవరి 7వ తేదీలోగా స్వయం ఉపాధి రుణాల కోసం దరఖాస్తు చేసుకోండి… ఎంపీడీవో ఐజాక్ ప్రవీణ్

Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ : జనవరి 30 అనంతసాగరం మండలం, నెల్లూరు జిల్లా (రిపోర్టర్: వెంకటరమణారెడ్డి)

బీసీ, కాపు, రెడ్డి, కమ్మ, వైశ్య, ఎస్సీ, కార్పొరేషన్ స్వయం ఉపాధి రుణాల కోసం ఫిబ్రవరి 7వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని అనంతసాగరం మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఐజాక్ ప్రవీణ్ గురువారం తెలిపారు. అర్హత కలిగిన వారు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఆదాయ ధ్రువీకరణ పత్రం, రెండు పాస్ ఫోటోలు ఏపీ ఓబి ఎంఎంఎస్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments