
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్
ఎరుగట్ల మండలం గ్రామం తడపాకల్ సీజ్ చేసిన ఇసుకను 7 8 20 25 రోజున అవసరము ఉన్న ఇందిరమ్మ ఇందు లభ్యదారులకు ఏ బిల్ ద్వారా సరఫరా చేయబడును ఏరుగట్ల ఎం ఆర్.ఓ ఆర్ ఐ
అక్రమంగా ఇసుక తరలిస్తే వాహన యజమానిపై మరియు డ్రైవర్ల పై కేసులు చేయడం జరుగుతుంది ఎయిర్ గట్ల ఎమ్మార్వో
తెలంగాణ నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో ఎర్రగట్ల మండలం
మండలంలో ఎవరైనా ప్రభుత్వా అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలించినట్లయితే, ఇసుక తరలించే వాహనాలను సీజ్ చేయడం జరుగుతుంది. అట్టి వాహన యజమానులపై మరియు డ్రైవర్లపై కేసులు చేయడం జరుగుతుంది. కావున మండలంలోని ప్రజలు ఎవరికైనా ప్రైవేటు ఇండ్లకు గాని, ఇందిరమ్మ ఇండ్లకు గాని ఇసుక అవసరం ఉంటే మా కార్యాలయ ములో సంప్రదించినట్లయితే. వారికి చట్ట ప్రకారము తగిన ఇసుక కూపన్ల ద్వారా ఇసుకను సరఫరా చేస్తాము. కావున మండల ప్రజలు గమనించగలరు.