పయనించే సూర్యుడు న్యూస్ (జనవరి.27/01/2025) తిరుపతి జిల్లా స్టాఫ్ రిపోర్టర్:- తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం బత్తలవల్లం లో జి కే ఆర్ గ్రూప్ వాలీబాల్ టోర్నమెంట్ జిల్లా వ్యాప్తంగా నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా మొదటి బహుమతి నాయుడుపేట రెండో బహుమతి బత్తలవలం మూడో బహుమతి చిలమత్తూరు స్వరూప్ టీం సొంతం చేసుకున్నారు ఇందులో జీకే ఆర్ గ్రూప్ వ్యవస్థాపకులు విజేతులకు బహుమతులు ఇవ్వడం జరిగింది. లక్కీ వంశీ ,ప్రభుదాస్ ,అభినయ్, వెంకటేష్,అభిషేక్, స్టీఫెన్, మనోజ్ ,మరియు పండు, వినయ్, సంతోష్, సూర్య, తదితరులు పాల్గొన్నారు
బత్తల వల్ల గ్రామంలో వాలీబాల్ టోర్నమెంట్ గెలుపొందినటువంటి విజేతలు
RELATED ARTICLES