
నామాలపాడుగ్రామపంచాయితి ధర్మాపురం గ్రామంలో రైతుల సౌకర్యార్ధం నూతన 33/11 కెవి విధ్యుత్ లైన్ పనులకు ఎమ్మెల్యే శ్రీకారం
పయనించే సూర్యుడు అక్టోబర్ 21 (పొనకంటి ఉపేందర్ రావు ) ఇల్లందు:కొత్తపేట గంధంపల్లి బాలాజి పేట గ్రామాలలో నూతన అంగన్వాడి భవనాలకు శంకుస్ధాపనబయ్యారం,జగ్గుతండా,వెంకట్రాంపురం గ్రామాలలో సైడ్ డ్రైనెజ్ నిర్మాణాలకు శంకుస్ధాపన. నామాలపాడు, కొత్తపేటగంధంపల్లి జగ్గుతండా, బాలాజిపేట, వెంకట్రాంపురం గ్రామాలలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్ళ లభ్ధిధారుల చెంతక ఎమ్మెల్యే కనకయ్య నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించి లభ్ధిధారుల నుండి బిల్లుల వివరాలు అడిగి తెలుసుకొని, త్వరితగతిన పూర్తి చేయాలని లభ్ధిధారులకు సూచించిన ఎమ్మెల్యే బయ్యారం మండలం పర్యేటనలో భాగంగా నామాలపాడు, కొత్తపేట గంధంపల్లి, జగ్గుతండా,బయ్యారం,బాలాజీ పేట,వెంకట్రాంపురం గ్రామాలలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్ళ లభ్ధిధారుల ఇళ్ళుకు వెళ్ళి నిర్మాణం, బిల్లుల వివరాలుఅడిగితెలుసుకొనిత్వరితగతిన పూర్తి చేయాలని లభ్ధిధారులకు సూచించి, ఎస్సి సబ్ ప్లాన్ప్రధకం క్రింద జగ్గుతండా, బయ్యారం, వెంకట్రాంపురం గ్రామాలలో సైడ్ డ్రైనెజ్ పనులకు శంకుస్ధాపన చేసి,నామాలపాడు గ్రామపంచాయితి పరిధిలోని రైతుల సౌకర్యార్ధం 33/11కెవి 32లక్షల వ్యయంతో నూతన విద్యుత్ లైన్ పనులను ఫ్రారంభించి, బాలాజీ పేట, కొత్తపేట గ్రామాలలో MGNREGS పధకం క్రింద మంజూరు అయిన నూతన అంగన్వాడీ భవను,గ్రామ పంచాయితి భవనానికి శంకుస్ధాపన చేసినఇల్లందు నియోజకవర్గం అభివ్రృధ్ధి ప్రధాత శాసన సభ్యులు కోరం కనకయ్య ఈ యొక్క కార్యక్రమంలో ఇల్లందు మార్కెట్ కమిటి చైర్మెన్ బానోత్ రాంబాబు బయ్యారం సొసైటి చైర్మెన్ మూల మధుకర్ రెడ్డి,పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ నాయక్,సొసైటి డైరెక్టర్ తిరుమల ప్రభాకర్ రెడ్డి,జిల్లా మహిళ ఉఫాధ్యక్షురాలు కొండపల్లి లక్ష్మీ,జిల్లా ST సెల్ ఉఫాధ్యక్షులు బానోత్ రాము నాయక్,యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు నరేందర్,నాయకులు చాపల శ్రీను,బత్తినిరాంమూర్తి,వెంకటపతి,నాగరాజు,మాజీ సర్పంచ్ బాలాజీ పేట లకావత్ వెంకన్న,బాలాజీ పేట గ్రామ అధ్యక్షుడు కోడి వీరన్న, మాజీ సర్పంచ్ వెంకట్రాంపురం రామారావు,జక్కుల దెవేశ్వరావు, వల్లాల వెంకన్న,బరిగెల ఉపేందర్,నందగిరి భధ్రయ్య, నర్సయ్య, పగడాల శ్రీను, మండానాగరాజు, రాందాస్, ధనసరి భధ్రం, జంపన్న,పలు శాఖల అధికారులునాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గోన్నారు