
//పయనించే సూర్యుడు// సెప్టెంబర్11// మక్తల్
బుధవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో మక్తల్ అసెంబ్లీ బహుజన సమాజ్ పార్టీ పట్టణం అధ్యక్షులు లక్ష్మన్ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ వర్ధంతి నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమనిక ముఖ్య అతిథులుగా బహుజన సమాజ్ పార్టీ మక్తల్ అసెంబ్లీ అధ్యక్షులు కెవి నరసింహ హాజరు కావడం జరిగింది విశిష్ట అతిథులుగా తెలంగాణ రాష్ట్ర బహుజన సమాజ్ పార్టీ కార్యవర్గ సభ్యులు జుట్ల నరేందర్ గారు అలాగే బహుజన సమాజ్ పార్టీ నారాయణపేట జిల్లా కార్యదర్శి బండారి చంద్రశేఖర్ హాజరు కావడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కెవి నరసింహ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో నైజం సర్కార్ల నడ్డి విరిచి భూ పోరాటంలో ముందుండి నిలిచి పోరాటం చేసిన యోధురాలు చాకలి ఐలమ్మ అంటూ కొని ఆడారు అలాగే జుట్ల నరేంద్ర మాట్లాడుతూ చాకలి ఐలమ్మను తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక మహిళ పూర్తి తీసుకోవాలని పిలుపునిచ్చారు చంద్రశేఖర్ మాట్లాడుతూ చాకలి ఐలమ్మ అంటేనే తెలంగాణ రాష్ట్రంలో నైజాం సర్కార్ల పై పోరాడిన ఘనతను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా చాకలి ఐలమ్మ జయంతి వర్ధంతి కార్యక్రమాలతో పాటు మక్తల్ ప్రాంతంలో గాని అన్ని జిల్లాల్లో గాని విగ్రహాలు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా కొనియాడారు పాలెం వెంకటయ్య మాట్లాడుతూ చాకలి ఐలమ్మ అంటేనే ఆ కాలంలో వణుకు పుట్టిందని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో మక్తల్ పట్టణ అధ్యక్షులు లక్ష్మణ్ ఊట్కూరు మండల కార్యదర్శి భూషప్ప వెంకటేష్ నారాయణ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.కె వి నరసింహ బహుజన్ సమాజ్ పార్టీ మక్తల్ అసెంబ్లీ అధ్యక్షుడు
