
పయనించే సూర్యడు,// మార్చ్ // 26 // కుమార్ యాదవ్(హుజురాబాద్)..
బహుజన సమాజ్ పార్టీ హుజరాబాద్ నియోజకవర్గ అధ్యక్షుడు మంద సమ్మయ్య ఆధ్వర్యంలో దాసారపు మహేందర్, గ్రా” తనుగుల’ బీ ఎస్ పి జమ్మికుంట మండల అధ్యక్షునిగా ఏకగ్రీవంగా నియమించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జోనల్ కోఆర్డినేటర్ మారేపల్లి మొగిలయ్య , జిల్లా ఉపాధ్యక్షులు పల్లె ప్రశాంత్ గౌడ్, జిల్లా కార్యవర్గ సభ్యుడు ఈదునూరి రమేష్, అసెంబ్లీ ఉపాధ్యక్షుడు పెరుక శ్రీనివాస్, అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి మంతెన సంపత్, కార్యదర్శి రేణిగుంట్ల రంజిత్, కోశాధికారి రాచపల్లి రమేష్, మరియు సీనియర్ నాయకులు గిన్నారపు మహేందర్.. తదితరులు పాల్గొన్నారు.