
రుద్రూర్: మే 3 (పయనించే సూర్యుడు రుద్రూర్ మండల ప్రతినిధి )
రుద్రూర్ మండల కేంద్రంలో నట్కరి రాములు, మాశేట్టి గంగాధర్, రాయకూర్ గ్రామంలో శనివారం రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గం ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి బాధిత కుటుంబాలను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తపరిచారు. ఎమ్మెల్యే పోచారం వెంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోట అరుణ్ కుమార్, నారోజి గంగారం, పత్తి రాము, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.