
పయనించే సూర్యుడు సెప్టెంబర్ 2 (ఆత్మకూరు నియోజకవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
మండల కేంద్రమైన చేజర్ల మండల విద్యాశాఖాధికారి -1 గా మంగళవారం. జి ఇందిర బాధ్యతలు స్వీకరించిన నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలంలోని అన్ని పాఠశాలలో నీ విద్యార్థి విద్యార్థులకు వేలవేల అందుబాటులో ఉండి పనిచేస్తానని ఆమె తెలిపారు