
పయనించే సూర్యుడు బాపట్ల ఏప్రిల్ 30:- రిపోర్టర్ (కే శివ కృష్ణ )
29-4-25 బాపట్ల జిల్లా…..వైద్య ఆరోగ్య శాఖ లోని NHM కింద CHOలుగా పని చేస్తున్నా, గత 2 సంవత్సరాలుగా జీతాభాత్యాల విషయంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నాము, దీనికి సమబంధించి మా న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేపట్టిన నిరసన కార్యక్రమం లో భాగంగా ఈరోజు Bapatla jillalo కార్యక్రమం చేయడం జరిగింది. వైద్య ఆరోగ్య శాఖ లోని NHM కింద CHOలుగా పని చేస్తున్న గత 2 సంవత్సరాలుగా జీతాభాత్యాల విషయంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నామని, దీనికి సమబంధించి మా న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేపట్టిన శాంతియుతమైన నిరసన కార్యక్రమం లో భాగంగా ఈరోజు CHO లు బాపట్ల జిల్లాలో డిఎంహెచ్ఓ ఆఫీస్ ఎదురుగా నిరవధిక సమ్మె చేపట్టడం జరిగింది. 6 సంవత్సరాలు దాటిన CHO లను క్రమంబద్దికరించాలి, NHM లోని ఇతర ఉద్యోగులతో సమానంగా 23% ఇంక్రిమెంట్ ఇవ్వాలి, ప్రతి నెల శాలరీ తో పాటు ఇన్సెంటివ్ ఇవ్వాలి, ప్రతి సంవత్సరం 5% ఇంక్రిమెంట్ ఇవ్వాలి, ఆర్ధికమైన మరియు ఆర్ధికేతర సమస్యలను తీర్చే విధంగా హామీ ఇవ్వాలి. ఈ డిమాండ్ లను తీర్చే వరకు మేము శాంతియుతమైన నిరసనలు కొనసాగిస్తామని తెలియచేస్తున్నాము. ఈ కార్యక్రమం లో జిల్లా నాయకులు వీర ప్రతాప్, త్రినయని, ఎస్ఎన్ రాజు, రాజా కృపా నిధి రత్నకుమారి, జిల్లా నలుమూలల నుండి cho లు పాల్గొన్నారు,బాపట్ల జిల్లా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ నిరవధిక సమ్మె 29-4-25 బాపట్ల జిల్లా…..వైద్య ఆరోగ్య శాఖ లోని NHM కింద CHOలుగా పని చేస్తున్నా, గత 2 సంవత్సరాలుగా జీతాభాత్యాల విషయంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నాము, దీనికి సమబంధించి మా న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేపట్టిన నిరసన కార్యక్రమం లో భాగంగా ఈరోజు Bapatla jillalo కార్యక్రమం చేయడం జరిగింది. వైద్య ఆరోగ్య శాఖ లోని NHM కింద CHOలుగా పని చేస్తున్న గత 2 సంవత్సరాలుగా జీతాభాత్యాల విషయంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నామని, దీనికి సమబంధించి మా న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేపట్టిన శాంతియుతమైన నిరసన కార్యక్రమం లో భాగంగా ఈరోజు CHO లు బాపట్ల జిల్లాలో డిఎంహెచ్ఓ ఆఫీస్ ఎదురుగా నిరవధిక సమ్మె చేపట్టడం జరిగింది.
6 సంవత్సరాలు దాటిన CHO లను క్రమంబద్దికరించాలి, NHM లోని ఇతర ఉద్యోగులతో సమానంగా 23% ఇంక్రిమెంట్ ఇవ్వాలి, ప్రతి నెల శాలరీ తో పాటు ఇన్సెంటివ్ ఇవ్వాలి, ప్రతి సంవత్సరం 5% ఇంక్రిమెంట్ ఇవ్వాలి, ఆర్ధికమైన మరియు ఆర్ధికేతర సమస్యలను తీర్చే విధంగా హామీ ఇవ్వాలి. ఈ డిమాండ్ లను తీర్చే వరకు మేము శాంతియుతమైన నిరసనలు కొనసాగిస్తామని తెలియచేస్తున్నాము. ఈ కార్యక్రమం లో జిల్లా నాయకులు వీర ప్రతాప్, త్రినయని, ఎస్ఎన్ రాజు, రాజా కృపా నిధి రత్నకుమారి, జిల్లా నలుమూలల నుండి cho లు పాల్గొన్నారు,