
పయనించి సూర్యుడు// న్యూస్// ఏప్రిల్ 2// /మక్తల్ రిపోర్టర్ సి తిమ్మప్ప/
మక్తల్ పట్టణ కేంద్రంలో మంగళవారం బాబు జగ్జీవన్ రావ్ కాలనీలో నూతన కమిటీని పెద్దలు గౌరవ అధ్యక్షులు కోరిమారెప్ప,నారాయణ, లింగప్ప,కనకప్ప,బస్వరాజ్,యం.ఆర్ అనిల్, వెంకటప్ప, పోస్ట్ జుట్ల రాములు, జుట్ల శంకర్, అశోక్ కుమార్, మోహన్,గట్టు కురుమయ్య, విష్ణువర్ధన్, డేవిడ్ మహారాజ్, యం.ఆర్ వెంకటప్ప ల ఆధ్వర్యంలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఎన్నుకోబడిన నూతన కమిటీ సభ్యులు అధ్యక్షుడుగా జుట్ల శ్రీనివాస్, ఉపాధ్యక్షుడిగా నరేందర్,ప్రధాన కార్యదర్శిగా అజయ్ రాజ్, సహాయ కార్యదర్శులు శ్యాంసుందర్, శ్రీనివాస్, శాంతప్ప, కోశాధికారిగా మారుతి, సహాయ కోశాధికారిగా వెంకట్ నారాయణ, మీడియా కన్వీనర్ గా ఆంజనేయులు, అజయ్, జగదీష్, కార్యవర్గ సభ్యులుగా, బాలరాజ్ వెంకటేష్, పోతుల భీమన్న, కె.అశోక్, ఏం ఆర్ రాఘవేంద్ర, ప్రశాంత్,సర్వజ్ఞ,దత్తురాం, ప్రవీణ్, సమీర్, రామకృష్ణ, శ్రీనివాస్, జ్ఞాన ప్రకాష్, సాయికుమార్, అమలి శ్రీనివాస్ ను ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నూతన కమిటీని ఉద్దేశించి పెద్దలు కోరి మారెప్ప, నారాయణ,మాట్లాడుతూ… ఈ కమిటీని ఎన్నుకోవడం చాలా ఆనందకరమైన విషయంగా భావిస్తున్నాను. ఒక కమిటీ ఉండడం వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి.అని కాలనీ సమస్యల కొరకై అందరూ కలిసి ఏకమై కమిటీని ముందుకు నడుచుకోవాలి. నూతన కమిటీ సభ్యులందరూ ముందస్తు జరగబోయే బాబు జగ్జీవన్ రావు జయంతి వేడుకలను నూతన కమిటీ ఆధ్వర్యంలో అందరూ కలిసికట్టుగా జరుపుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్నుకోబడిన నూతన కమిటీ సభ్యులు పెద్దలు యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
