
పయనించే సూర్యుడు జూన్ 19 నిజామాబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో
బాల్కొండ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ జన్మదినం ఘనంగా జరుపుకోవడం జరిగింది కేక్ కట్ చేసి మిఠాయి పంచుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గున్నాల వెంకటేష్ గౌడ్, బాల్కొండ పట్టణ అధ్యక్షుడు సంజీవ్ గౌడ్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు తౌట్ అరవిందు ఎస్సీ సెల్ జనరల్ సెక్రెటరీ చిట్యాల శ్రీనివాస్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఇమ్రాన్ ఖాన్ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు విక్కీ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ తేజ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కిషన్ గౌడ్ యూనిస్ కుందారం శ్రీనివాస్ మజార్ వహాబ్ రియాజ్ షేరు గడ్డం రవి, రాజ్ కుమార్ గంగమల్లు అన్వర్ చాట్ల నరేష్ పురుషోత్తం డి సాయన్న పుల్లయ్య నవీన్ పిట్ల దయాకర్ విద్యాసాగర్ చిట్టి సన్నిత్ యాదవ్ నాగేష్ నిజ్జు తమ్మి కపిల్ ముజీబ్ కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు