
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లా
బాల్కొండ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రభుత్వ విప్ మరియు టీజీ ఎండిసి చైర్మన్ అనిల్ ఈరవత్రి శుక్రవారం రోజున జన్మదిన సందర్భంగా వి కన్వెన్షన్ లో బాల్కొండ మండల అధ్యక్షులు గున్నాల వెంకటేష్ గౌడ్ కేక్ కట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు సంజీవ్ గౌడ్ బాల్కొండ యూత్ అధ్యక్షులు తౌట్ అరవింద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ఇమ్రాన్ ఖాన్ కిషన్ గౌడ్ ఎస్సీ సెల్ జిల్లా సెక్రెటరీ చిట్యాల శ్రీనివాస్ యూత్ వైస్ ప్రెసిడెంట్ విక్కీ యూత్ జనరల్ సెక్రెటరీ తేజ మైనార్టీ మండల అధ్యక్షులు జావీద్ యూనిస్ ఆరెపల్లి గంగాధర్ ప్రవీణ్ గౌడ్ శ్రీనివాస్ సంతోష్ గౌడ్ వహాబ్ మజార్ అన్వర్ హరికృష్ణ దయాకర్ విద్యాసాగర్ నవీన్ పురుషోత్తం గడ్డం రాము దినేష్ చిట్టి బోధపల్లి రాజేందర్ రాజ్ కుమార్ మల్ రెడ్డి నోముల శీను ఎర్రన్న చిట్టాపూర్ ప్రవీణ్ గంగమల్లు బద్రి కపిల్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది
