
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా గురువారం రోజున బాల్కొండ పట్టణ కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర కో-ఆపరేటివ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి గారు మొక్కలు నాటడం జరిగింది ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ రసూల్ బి బేగం, ఏపీ ఓ ఇందిరా ఈవో రజనీకాంత్ రెడ్డి ఎంపీడీవో విజయభాస్కర్ రెడ్డి బాల్కొండ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్ ముప్కాల్ మండల అధ్యక్షుడు ముత్యంరెడ్డి వేల్పూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ఇమ్రాన్ ఖాన్, రవి,బాల్కొండ పట్టణ అధ్యక్షుడు సంజీవ్ గౌడ్ బాల్కొండ మండలం మైనార్టీ అధ్యక్షుడు జావిద్ తదితరులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు