Tuesday, May 13, 2025
Homeఆంధ్రప్రదేశ్బిఆర్ఎస్ అధిపతి కేసీఆర్ మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి

బిఆర్ఎస్ అధిపతి కేసీఆర్ మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి

Listen to this article

( పయనించే సూర్యుడు మార్చు 11 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ మెగావాట్ నరేందర్ నాయక్ )


రేపటి నుండి మొదలయ్యే శాసనసభ మరియు శాసనమండలి సమావేశాల సందర్భంగా సభలలో అనుసరించాల్సిన అంశాలపై తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బిఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్ లో జరిగిన సమావేశంలో పాల్గొన బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సిలు.. ఈ సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్య మంత్రి కేసీఆర్ తో మరియు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో షాద్ నగర్ నియోజకవర్గ పరిస్థితుల గురుంచి మాట్లాడిన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్సి నవీన్ కుమార్ రెడ్డి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments