
పయనించే సూర్యుడు తేదీ 4 గురువారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రిక్ మీడియా ఇన్చార్జి బోయ కిష్టన్న..
మల్దకల్ మండల పరిధిలోని తాటికుంట గ్రామానికి చెందిన చేపల వేటకు వెళ్లిన భార్య భర్తల దంపతులు మూడు రోజులైనా ఆచూకీ దొరకని ఈరోజు ఉదయం 6 గంటల సమయంలో భార్య భర్తల శవాలు లభ్యం వెంటనే జోగులాంబ గద్వాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి పంచెను కొరకు లభ్యమైన భార్య భర్తలను పోలీస్ శాఖ అధికారులు తీసుకువెళ్లారు