
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ తెలంగాణ నిజామాబాద్ జిల్లా బాల్కొండ వర్గం లో
ఏర్గట్ల మండల్ భట్టాపూర్ గ్రామం బిజెపి పార్టీ మైనార్టీ అధ్యక్షుడు సయ్యద్ షేక్ షా బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ఎయిర్ గట్ల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దేవా రెడ్డి ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు భూక్య నందు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు షేక్ కరీం గోలి కైలాస్ చిలుక ప్రసాద్ జితేందర్ తిరుపతి ఇమామ్ నజీర్ గోల్కొండ మల్లేష్ నరేందర్ కిషోర్ గౌడ్