
రామకృష్ణ అంటేనే బిజెపి పార్టీ….
నూతన బిజెపి కర్నూలు జిల్లా అధ్యక్షులుగా అక్కమ్మ తోట రామకృష్ణ ని నియమించిన రాష్ట్ర బిజెపి పార్టీ
పయనించే సూర్యుడు జిల్లాఇన్చార్జ్ శ్రీకాంత్: (21: జనవరి) (ఆదోనినియోజకవర్గం)… భారతీయ జనతా పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేసిన వ్యక్తి అక్కమ్మ తోట రామకృష్ణ ప్రజాసేవలో తనదైన ముద్ర వేసిన నాయకుడు
ప్రజలు మెచ్చిన నాయకుడు* బిజెపి పార్టీలో చేరినప్పటి నుంచి ఇప్పటివరకు పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసిన వ్యక్తి .పార్టీ కార్యకర్తలే నా బలం . కార్యకర్తల కోసం, నమ్ముకున్న ప్రజల కోసం ఎంతటి వారినైనా ఎదిరించే సత్తా ఉన్న ఏకైక నాయకుడు .ఆయన ముఖంలో ఎప్పటికీ చిరునవ్వుతో పలకరించే నాయకుడు.ప్రజలకు కష్టం పెట్టే ఎవరైనా గాని వారికి గుణపాఠం నేర్పే నాయకుడే కర్నూలు జిల్లా రాయలసీమ ముద్దుబిడ్డ మన యంగ్ అండ్ డైనమిక్ లీడర్ అక్కంతోట రామకృష్ణ. ఆయన
.రక్తంలోని పారుతున్నది బిజెపి పార్టీ.బిజెపి పార్టీ అంటేనే ఆయన రక్తం .నిరంతరం ప్రజల కోసం రాత్రనక పగలనకా కష్టపడే నాయకుడే
అక్కమ్మ తోట రామకృష్ణ ని ఈరోజు బిజెపి జిల్లా అధ్యక్షులుగా నియమించిన బిజెపి రాష్ట్ర నాయకులకు మరియు జిల్లా నాయకులు