
జాతీయ జెండా ఏగురవేస్తున్న బీజేపీ నాయకులు..
రుద్రూర్, ఆగస్టు 15 (పయనించే సూర్యుడు రుద్రూర్ మండల ప్రతినిధి )
రుద్రూర్ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం బీజేపీ మండల అధ్యక్షలు ఆలపాటి హరికృష్ణ జాతీయ జెండా ఏగురవేసి 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్స్ సున్నం సాయిలు , ప్రశాంత్ గౌడ్, నియోజవర్గ సీనియర్ నాయకులు మార్కెలి ప్రకాష్ పటేల్ మండల ప్రధాన కార్యదర్శి ఏముల గజేందర్, బేగరి శివప్రసాద్ ,జీలకర్ర విజయ్, ఈరోళ్ల గంగాధర్, శ్రీనివాస్, బేకరీ వినోద్ కుమార్, బేగరి సాయికుమార్, మండల మహిళా మోర్చా అధ్యక్షులు నాగరాజ కుమారి,అంకె రాజేష్, మండల కోశాధికారి కటిక రామరాజు, చీదురా వెంకటేశం గుప్తా, చీదురా మహిపాల్, సంజీవ్, చీదురా హరి రామ్, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.