సమావేశంలో పాల్గొన్న షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
( పయనించే సూర్యుడు అక్టోబర్ 08 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)
హైకోర్టు లో బీసీ రిజర్వేషన్ పై విచారణ రేపటికి వాయిదా అనంతరం అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి తో మంత్రులు పొన్నం ప్రభాకర్,వాకిటి శ్రీహరి, కొండా సురేఖ,ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్,షాద్ నగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ వీర్ల పల్లి శంకర్,ఇతర ముఖ్య నేతలు భేటీ అయ్యారు.రేపు హైకోర్టులో వ్యవహరించాల్సిన అంశాలపై అడ్వకేట్ జనరల్ తో చర్చించారు.

