
( పయనించే సూర్యుడు ఆగస్టు 06 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
ప్రొఫెసర్ ఆచార్య జయశంకర్ జయంతి సందర్భంగా జాతీయ బీసీ సేన ఆధ్వర్యంలో నివాళులు పూలమాల సమర్పించిన షాద్నగర్ అసెంబ్లీ బీసీ సేన అధ్యక్షులు కత్తి చంద్రశేఖర అప్ప జిల్లా మీడియా కన్వీనర్ గిరి మరియు టౌన్ బీసీ సేన అధ్యక్షులు తంగేడి పల్లి శంకర్ మరియు టౌన్ అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి మరియు ఫరూక్నగర్ మండల బీసీ సేన అధ్యక్షురాలు జక్కల జలజ జిల్లేడు చౌదరిగూడ మండల బీసీ సేన అధ్యక్షురాలు జయ శ్రీకాంత్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి భూషo.నరేష్ అసెంబ్లీ ఉపాధ్యక్షులు గడ్డమీది రమేష్ అసెంబ్లీ కార్యదర్శి జూపల్లి చంద్రశేఖర్ షాద్ నగర్ టౌన్ బిసి సేన ప్రధాన కార్యదర్శి మల్కాపురం రవి నందిగామ మండల ఉపాధ్యక్షులు నరసింహులు
సాయి తదితరులు పాల్గొన్నారు