
(పయనించే సూర్యుడు అక్టోబర్ 18 రాజేష్)
భూoపల్లి &అక్బర్పేట్ మండల్ ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో 42% బీసీ రిజర్వేషన్లను రక్షించుకోవడమే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర బీసీ సంఘాల ఐక్య కార్రాచరణ కమిటీ పిలుపుమేరకు అక్బర్పేట్ భూంపల్లి మండల పద్మశాలి సంఘం పూర్తి మద్దతు తెలుపుతూ బీసీ బంద్ కార్యక్రమంలో మండల పద్మశాలి సంఘం అధ్యక్షులు సాయికిరణ్ దిడ్డి మాట్లాడుతూ 2.5 కోట్ల జనాభా ఉన్న బీసీ సమాజానికి తీవ్ర అన్యాయం జరుగుతుంది అన్నారు కచ్చితంగా 42%రిజర్వేషన్ కల్పించాలని కోరారు ఇట్టి కార్యక్రమం లో మండల ఉపాధ్యక్షులు కడవేర్గు భూమేష్ ప్రధాన కార్యదర్శి పెంటి కిషన్ కోశాధికారి తాళ్ళ నవీన్ సహాయ కార్యదర్శి షెర్వాణి శ్రీనివాస్ క్యాతం నగేష్ అక్బర్పేట్ చిట్టాపూర్ గ్రామ అధ్యక్షుడు విజయ్ కుమార్ ఉపాధ్యక్షులు బొడ్డు శివప్రసాద్ ఎనగుర్తి గ్రామ అధ్యక్షుడు చింత రవీందర్ శ్రీనివాస్ రాములు పద్మశాలి సంఘ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు