
( పయనించే సూర్యుడు జూన్ 15 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
షాద్నగర్ స్థానిక రమకృష్ణ థియేటర్లో యాదవ్ బుడోఖాన్ కరాటే క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా ఫాదర్స్ డే వేడుకలు నిర్వహించారు. యాదవ్ బుడోఖాన్ గ్రాండ్ మాస్టర్ కీర్తిశేషులు మల్లేష్ యాదవ్ ఫోటోలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన కరాటే విద్యార్థులు మాస్టర్. అనంతరం మాస్టర్ సాయినాథ్ ఆధ్వర్యంలో తమ తండ్రి అయిన గ్రాండ్ మాస్టర్ మల్లేష్ యాదవ్ పేరుమీద విద్యార్థులకు కలర్ మరియు బ్లాక్ బెల్ట్ అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాస్టర్ నరేందర్ నాయక్ ఉత్తేజ్ సురేష్ పీరు గోపి మరియు విద్యార్థులు మరియు వారి యొక్క తల్లిదండ్రులు పాల్గొన్నారు.
