
పయనించే సూర్యుడు గజ్వేల్ సెప్టెంబర్ 16గజ్వేల్ నియోజకవర్గం. ఇంచార్జీ ఎం ఎస్ రసూల్ సిద్దిపేట జిల్లా
గజ్వేల్ మండలం పరిధిలోని బూరుగుపల్లి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్న త పాఠశాల లో సోమ వారం రోజున విద్యార్థనీ విద్యార్థులకు మహిళా లకు రక్షణ చట్టాల గురించి అవగాహన కల్పించాలరూ ఈ సందర్భంగా గజ్వేల్ పోలీస్ అధికారులు మాట్లాడుతూ సైబర్ నేరాల గురించి, గుడ్ టచ్ బాడ్ టచ్, ఈవిటీజింగ్ మరియు తదితర అంశాల గురించి అవగాహన కల్పించిన గజ్వేల్ ఇన్స్పెక్టర్ రవికుమార్ , గజ్వేల్ షీటీమ్ బృందంవిద్యార్థి విద్యార్థులకు క్రమ శిక్షణా ముఖ్యం అనీ అన్నారు చదువు సంస్కారం మంచి చెడు ఆలోచించి మంచిది అనీ. వారు అన్నారు విద్యార్థులకు కృషి పట్టు దల ముందు చూపు ముక్యం ఆ ప మారీచుతు లతో జాగ్రత ఉండాలి అని వారు అన్నారుఎస్ ఐ రవికుమార్ కమ్యూనిటీపోలీసింగ్ లో బంగంగా ఈ కార్యక్రమంనిర్వహించారు షి టీమ్ దాని యెక్క ప్రాముఖ్యత నిర్వహించే విధులు గురించి సైబర్ నేరాల గురించి ఫోక్స్ చట్టాలు బాల్య వివాహ లు దాని యొక్క పరిణామాల గురించి, ఇవిటీజింగ్, గుడ్ టచ్, బాడ్ టచ్ తదితర అంశాల గురించి, సోషల్ మీడియా దాని యొక్క పరిణామాల గురించి, సైబర్ సెక్యూరిటీ, మైనర్ డ్రైవింగ్, డయల్ 100 ప్రాముఖ్యత, సమాజంలో జరుగుతున్న నేరాలు వాటి నుండి ఎలా రక్షణ పొందాలి అనే అంశాల గురించి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ డిఫెన్స్, మహిళల పిల్లల రక్షణకు ఉన్న చట్టాల గురించి, సోషల్ మీడియా వల్ల జరుగు నష్టాలు లాభాల గురించి. గతంలో జరిగిన నేరాల గురించి నేరాల బారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి. భరోసా సెంటర్లో ఫోక్సో కేసులలో 18 సంవత్సరాలు లోపు ఉన్న బాలికలకు అందిస్తున్న సేవల గురించి. మహిళలు గృహహింసకు వరకట్నం గ
