
పయనించే సూర్యుడు గాంధారి గాంధారి మండలంలోని బూర్గుల్ గ్రామంలో శుక్రవారం రోజు మండల పశు వైద్యాధికారి రమేష్ ఆధ్వర్యంలో గాలి కుంటూ వ్యాధి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పశువులకు టీకాలు వేశామని, ముందస్తు జాగ్రత్తగా పశువులు రో గాల బారిన పడకుండా టీకాలు వేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వి ఏ సురేష్, హెచ్ ఏ గంగాధర్, మట్టారెడ్డి, గోపాల మిత్రులు రాములు, ప్రసాద్ శివాజీ పాల్గొన్నారు