
పయనించే సూర్యుడు ఏప్రిల్ ఒకటి టేకులపల్లి ప్రతినిధి (పొనకంటి ఉపేందర్ రావు )
టేకులపల్లిబిల్లుడు తండ పంచాయతీ రామకిష్టాపురం గ్రామంలో సోమవారం బొడ్రాయి, ముత్యాలమ్మ తల్లి, శ్రీ ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరై పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఇల్లందు నియోజకవర్గ నాయకులు కోరం సురేందర్, ఉమా దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు, అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నవీన్, మాజీ ఎంపీటీసీ శంకర్, భూక్యా సర్దార్, బానోత్ రవి,సుభాష్ చంద్ర బోస్,రామ, గోరియా, రమేష్, బిక్కు, రాజు, అరుణ్, సందీప్, హతిరాం, సుధీప్ గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.