
// పయనించే సూర్యుడు// ఆగస్టు //18మక్తల్
నారాయణ పేట్ జిల్లా మక్తల్ మండలం లోని పంచదేవ్ పహాడ్ గ్రామం లో ఈ రోజు నాభి శిల బొడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి కి శాలువాతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు మరియు మండల అధ్యక్షుడు గణేష్ కట్టా సురేష్ మరియు కాంగ్రెస్ నాయకుల పాల్గొన్నారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి కొండయ్య మరియు మండల కార్య దర్శి నాగప్ప మరియు గ్రామ అధ్యక్షులు v వెంకటయ్య బీజేపీ కార్య కర్తలు గ్రామ పెద్దలు మరియు ఆడపడుచులు తది తరులు పాల్గొన్నారు
