
పయనించే సూర్యుడు సెప్టెంబర్4 (పొనకంటి ఉపేందర్ రావు )
ఇల్లందు :మండలం రాఘబోయినగూడెం గ్రామ పంచాయితి కొత్తగుంపు గ్రామం కు చెందిన బొల్లి బుచ్చయ్య మరణించగా వారి స్వగృహం నందు వారి పార్ధీవ దేహనికిపూలమాల వేసి నివాళి అర్పించి వారి యొక్క,కుటుంబ సభ్యులకు అండగా ఉంటానని హమీ ఇచ్చిన ఇల్లందు నియోజకవర్గం శాసన సభ్యులు కోరం కనకయ్య ఈ యొక్క కార్యక్రమంలో ఇల్లందు మార్కెట్ కమటి చైర్మెన్ బానోత్ రాంబాబు ఇల్లందు మండలం మాజీ వైస్ఎంపిపి మండల రాము,సొసైటి డైరెక్టర్,మాజీ సర్పంచ్ కునుసోత్ రాము,బొల్లి రామారావం,భుక్యా శంకర్,దండుగుల శీవ,బానోత్ శంకర్, తదితరులు ఉన్నారు