
పయనించే సూర్యుడు న్యూస్ మార్చ్ 20 నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో ఈవెంట్ ప్లాజా ఫంక్షన్ హాల్ లో ముస్లిం సోదరులకు ప్రతి సంవత్సరం లాగానే ఈరోజు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముస్లిం పెద్దలు సోదరులు పెద్ద ఎత్తున హాజరై యొక్క విందును స్వీకరించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఉర్దూ అకాడమీ చైర్మన్ తహెర్బిన్ హందన్ జిల్లా గ్రంధాలయం చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి శరత్ రెడ్డి ఏసీపీ శ్రీనివాస్ బోధన్ ఎమ్మార్వో విట్టల్ మరియు సీనియర్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
