Saturday, April 19, 2025
HomeUncategorizedబోధి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

బోధి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

Listen to this article

జనం న్యూస్:8 ఫిబ్రవరి శనివారం; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి;సిద్దిపేట పట్టణం బోధీ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం నిర్వహించడం జరిగింది .ఈ కార్యక్రమంలో విద్యార్థులే ఉపాధ్యాయులుగా వ్యవహరించిన రోజు ఉపాధ్యాయులుగా వ్యవహరించిన విద్యార్థిని విద్యార్థులు డీఈవోగా ఎం డి రేయాన్, ఎంఈఓ . ఎస్.కె ఫైజాన్ హెడ్మాస్టర్ గా అబ్దుల్ కవి హెడ్ మేడం గా జోహా, మరియు ఉపాధ్యాయులుగా వ్యవహరించినటువంటి విద్యార్థులు ఎన్ చరిత పి ఝాన్సీ లక్ష్మి కరుణ ఆఫియా సెవెంత్ క్లాస్ఐషా హబ్స సిక్స్త్ క్లాస్ ఆఫియా పి ఈ టి ఎండి మొయినుద్దీన్ విద్యార్థులు మంచి ప్రతిభను కనబరిచి ఉపాధ్యాయునిగా వ్యవహరించినందుకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి.భాస్కర్ పాఠశాల ఇన్చార్జి మేడం మల్లిక పిల్లలను అభినందించి బహుమతులు అందజేశారు .ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది పాల్గొని ఆనందాన్ని వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments