
పయనించే సూర్యుడు రీపోటర్ జల్లి నరేష్ డివిజన్ ఇంచార్జి ఆగష్టు 12
పోలవరం బ్యాక్ వాటర్ వచ్చేవరకు గిరిజనేతర పోలవరం నిర్వాసితుల భూములకు కూటమి ప్రభుత్వం రక్షణ కల్పిస్తుందని ఎవరు భూములు వారు సాగు చేసుకోవచ్చని బిజెపి నాయకులు పాయం వెంకయ్య( మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి) బుర్ర కామేశ్వరి (జిల్లా కార్యదర్శి)శ్రీరామగిరి, సీతంపేట, వడ్డే గూడెం గ్రామాల ప్రజలకు ధైర్యం చెప్పారు.ఈరోజు బిజెపి నాయకులు ముత్యాల రాంబాబు( మండల అధ్యక్షులు)ఉయిక రత్తయ్య ( మండల ప్రధాన కార్యదర్శి) కరక పవన్ కుమార్ (కూనవరం పార్టీ అధ్యక్షులు ) సోంది నాగేశ్వరావు( గిరిజన మోర్చా డివిజన్ నాయకులు) పర్యటించారు. స్థానిక పెద్దలు కోట్ల అప్పారావుకోట్ల అప్పారావు, ముత్యాల నాగరాజు, బొర్రా రాంబాబు, ముత్యాల హరినాద్ పాల్గొన్నారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలో లబ్ధి కోసం సిపిఎం పార్టీ జిమ్మిక్కులు చేస్తూ, సిపిఎం పార్టీ పేరు చెప్తే జనం నమ్మటం లేదని గిరిజన జండాలు పెట్టి నిర్వసిత పేదల భూముల పై వస్తే సాహించేది లేదని హెచ్చరించారు. పులి సంతోష్, సున్నం రాజులు, కాక అర్జున్, కారం సుందరయ్య లు, సిపిఎం నాయకులు కదా?? ఎవరిని నమ్మించినా ప్రజలు సిపిఎం నీ నామ్మరన్నారు. సిపిఎం తన వైఖరి మార్చుకోక పోతే ఉన్న ఎంపీపీ ని ప్రజలు ఉదకొడతారు..