Friday, July 4, 2025
Homeఆంధ్రప్రదేశ్భవాని హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహణ

భవాని హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహణ

Listen to this article

పయనించే సూర్యుడు గాంధారి 05/07/25

. భవాని హాస్పిటల్ ఆధ్వర్యంలో తిప్పారం గ్రామంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహణ గాంధారి మండల కేంద్రంలోని భవానీ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో మండలంలోని తిప్పారం గ్రామంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించినట్లు భవాని హాస్పిటల్ నిర్వాహకులు బాదావత్ పాలేందర్ తెలిపారు ఈ సందర్భంగా గ్రామంలో నిర్వహించిన ఉత్సవ వైద్య శిబిరంలో 90 మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి వారికి అవసరమైన మందులు ఉచితంగా ఇవ్వడం జరిగిందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో వైద్యులు సురేష్ ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments