
పయనించే సూర్యుడు గాంధారి 29/07/25
ఈరోజు మండల కేంద్రంలోని భవిత సెంటర్లో ఫిజియోథెరపీ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ క్యాంపులో మొత్తం 8 మంది దివ్యాంగులు పాల్గొన్నారు. డాక్టర్ సారిక ఫిజియోథెరపీ అందించారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఫిజియోథెరపీ నిర్వహించాలని తల్లిదండ్రులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఉపాధ్యాయులు శ్రీనివాస్, పెంటయ్య, రిసోర్స్ టీచర్ సాయన్న మరియు మాజీ వార్డు మెంబెర్ సిందే నితిన్ పాటిల్ జాదవ్ సురేష్ రావు పాల్గొన్నారు