
పయనించే సూర్యుడు న్యూస్ 11 తేదీ ఏప్రిల్ నారాయణపేట జిల్లా ముక్తల్ నియోజకవర్గం లింగంపల్లి గ్రామం
భారతీయ జనతా పార్టీ 45 వ ఆవిర్భావ వేడుకలలో భాగం గానారాయణపేట జిల్లా మక్తల్ మండలం లింగంపల్లి గ్రామంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమంనిర్వహించడం జరిగింది భారత ప్రధాని నరేంద్ర మోడీ గారుపిలుపు మేర గావ్ ఛలో బస్తీ ఛలో కార్యక్రమం లో భాగంగా లింగంపల్లి గ్రామం లో నాయకులుమరియు కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వ లబ్ధిదారుల దగ్గర కు వెళ్లి వివిధ పథకాలగురించి వివరించడం జరిగింది మరియు వారి సమస్యల గురించి అడిగి తెలుసుకోవడం జరిగింది ఇట్టి కార్యక్రమం లో బీజేపీ జిల్లా నాయకులు సంగంబండ బలరాం రెడ్డి గారు, మరియు బీజేపీ జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు దేవారింటి నర్సింహ రెడ్డి గారు, బీజేపీ మక్తల్ తాలూకా కన్వీనర్ కర్ని స్వామి గారు,రూరల్ మండలా అధ్యక్షులు ప్రతాప్ రెడ్డి గారు మరియు బీజేపీ సీనియర్ నాయకులు డా. శ్రీనివాస్ రెడ్డి గారు, బీజేపీ జిల్లా కౌన్సిల్ మెంబర్ లింగంపల్లి నరేష్ సాగర్ గారు,ఆడేం సత్యనారాయణ లింగంపల్లి బూత్ అధ్యక్షులు తయాప్ప గారు, లక్ష్మణ్ మరియు మద్వార్ శ్రీను ,t. నర్సింహ, నాగరాజు, దత్తు, మంజల్ రవి, వడ్డే ఆనంద్ మరియు గ్రామస్తులు యువకులు తదితరులు పాల్గొనడం జరిగింది
