Friday, May 30, 2025
Homeఆంధ్రప్రదేశ్భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డిని కలిసిన కమ్మర్ పల్లి రైతులు

భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డిని కలిసిన కమ్మర్ పల్లి రైతులు

Listen to this article

పయనించే సూర్యుడు మే నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్

తెలంగాణ నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి

మంత్రిని కలిసిన రైతులు చౌట్ పల్లిహన్మంత్ రెడ్డి ఎత్తిపోతల పథకానికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని కోరుతూ బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ని హైదరాబాద్ లో వారి నివాసం లో కలవడం జరిగింది ఈ సందర్భంగా ఎత్తిపోతల పథకం లీకేజీల రిపేర్ తో పాటు అదనపు ట్రాన్స్ఫార్మర్ మంజూరు చేయాలని కొన్ని పైపులు అదనంగా ఇవ్వాలని కోరడం జరిగింది దీనికి మంత్రి స్పందించి వెంటనే ఎత్తిపోతల పథకానికి అవసరమైన నిధులను విడుదల చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమం లో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంకెట రవి గడ్డం చిన్న నర్సారెడ్డి వేముల గంగారాం వేముల చిన్న నర్సయ్య రంజిత్ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments