
పయనించే సూర్యుడు నిజాంబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో భీంగల్ మండలం
బుధవారం రోజున సికింద్రపూర్ గ్రామంలో ఇంద్ర క్రాంతి మహిళా శక్తి సంబరాలు కార్యక్రమంలో రెండు కోట్ల రుణాలు ఇవ్వటం జరిగింది మహిళలు సుమారు 400 నుంచి 450 వరకు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మహిళలను ఉద్దేశించి తెలంగాణ ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలని ఉద్దేశంతో మహిళలకు పెట్రోల్ బంకులు బస్సులు మహిళా క్యాంటీన్లు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మహిళలు సంతోషకరంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆస్వాదిస్తున్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కన్నె సురేందర్ పట్టణ అధ్యక్షులు జేజే నర్సయ్య కుంట రమేష్ బొజా గౌడ్ ముచ్కూర్ సొసైటీ చైర్మన్ దేవేందర్ ఏపీఎం ప్రమీల సీసీలు నరేష్ కుంట శ్రీనివాస్ చిన్న రెడ్డి నితీష్ బాలగంగాధర్ జలంధర్ మాజీ సర్పంచ్ గంగాధర్ సొసైటీ డైరెక్టర్ జీవన్ దోమల రాజు నల్లూరి శ్రీనివాస్ గణేష్ రమేష్ తదితులు పాల్గొన్నారు
