
పయనించే సూర్యుడు న్యూస్ నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ తెలంగాణ నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో
మంగళవారం రోజున భీమ్గల్ పట్టణంలో రెండో వార్డులో హరితహారం కార్యక్రమంలో చెట్లు నాటడం జరిగింది మరియు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు జేజే నర్సయ్య మండల అధ్యక్షుడు బుదిరే సామి ఎస్సీ సెల్ అధ్యక్షులు అనంత రావు మున్సిపల్ మేనేజర్ నరేందర్ మున్సిపల్ సిబ్బంది మరియు మెక్మా సిబ్బంది నల్లూరి శ్రీనివాస్ పత్రి రాజేందర్ సాయిబాబా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
