
పయనించే సూర్యుడు మార్చ్ 19 నిజామాబాద్ జిల్లా బ్యూరో టీ కే గంగాధర్
భీంగల్ సర్వ సమాజ్ కమిటీ అధ్యక్షుడు నీలం రవి తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో భీంగల్ గ్రామ సంఘ సభ్యులకు తెలియజేయునది ఏమనగా విషయం జట్టక్క పండగ గురించి. భీంగల్ పట్టణంలో సర్వ సమాజ్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం తేదీ 21/03/2025 రోజున జట్టక్క పండుగ నిర్వహించడం జరుగుతుంది. ఇట్టి విషయాన్ని గ్రామ సంఘాలకు తెలియజేస్తున్నాము. జట్టక్క పండగని చాలా సంవత్సరాల నుంచి జరపలేం కావున తప్పకుండా ప్రతి ఒక్కరు హాజరై పండగని విజయవంతం చేయవలసిందిగా సర్వ సమాజ్ కమిటీ తరపున ఆహ్వానం పంపుతున్నాం.