
పయనించే సూర్యుడు న్యూస్ మార్చ్ 21 నిజామాబాద్ జిల్లా బ్యూరో టీ కే గంగాధర్
తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో
భీంగల్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొదిరే స్వామి ఆధ్వర్యంలో మొన్న శాసనసభలొ చారిత్రాత్మక మూడు బిల్లులు( బీసీలకు విద్యా,ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్ లు, బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ లు, SC ఉపకులాల వర్గీకరణ) ఆమోదం పొందిన సందర్బంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరియు బాబు జగజీవన్ రావు మరియు జ్యోతిరావు పూలే విగ్రహాలకు పూలమాలలు వేసి అనంతరం తెలంగాణ రాష్ట్రముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు బోధిరే స్వామి పట్టణ అధ్యక్షులు జేజే నర్సయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి కుంట రమేష్,బీసీ అధ్యక్షులు కొరడి రాజు,మహిళా అధ్యక్షురాలు కల్పన,జిల్లా యువజన ఉపాధ్యక్షులు నాగేంద్ర,చరణ్ గౌడ్,మల్లెల లక్ష్మణ్,వాకా మహేష్,సుంకరి సురేష్,పల్లె శేఖర్,మూడేడ్ల అశోక్,దొనకంటి రాజేష్,సాయిబాబా,చిన్నారెడ్డి,మహేష్,చింటూ,నవీన్,శ్రీను, కిషన్,శివ,నారాయణ,బొర్రన్న, కొరాడి లింబాద్రి,కిరణ్,రవి,జమ్స్, సంతోష్,అశోక్,సేవాలాల్,మల్లేష్,గంగాధర్,కుర్రాన్న,ముత్తన్న,మైపాల్,భాస్కర్,రాజన్న,భూషణ్,శంకర్,కృష్ణ,నాగేష్, రాజారెడ్డి,పృథ్విరాజ్,శ్రీకాంత్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు