Saturday, June 21, 2025
Homeఆంధ్రప్రదేశ్మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్న లక్ష్మణ్ కుమార్ ని కలిసిన మానాల మోహన్ రెడ్డి

మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్న లక్ష్మణ్ కుమార్ ని కలిసిన మానాల మోహన్ రెడ్డి

Listen to this article

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టీకే గంగాధర్తెలంగాణ నిజాంబాద్ జిల్ల

ఈ రోజు శనివారం రోజున హైదరాబాద్ సెక్రటేరియట్ లో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనారిటీ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్న అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ని కలిసి సన్మానించిన రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి.ఈ సందర్భంగా నూతనంగా మంత్రిగా బాధ్యతలు తీసుకుంటున్న ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments