పయనించే సూర్యుడు జనవరి 11 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి)
చేజర్ల మండలం భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు జి భాస్కర్ రెడ్డి శనివారం
నెల్లూరులో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ని క్యాంప్ ఆఫీసులో నందు కలవడం జరిగింది పలు విషయాలు చర్చించారు ఆయన వెంట కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు