
పయనించే సూర్యుడు ఆగస్టు 15 (పొనకంటి ఉపేందర్ రావు )
టేకులపల్లి స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని వృత్తిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన టేకులపల్లి తహసీల్దార్ లంకపల్లి వీరభద్రం ఉత్తమ తహసీల్దార్ గా ఉత్తమ ఆర్ఐ గా సౌజన్య. ఉత్తమ ఆఫీస్ సబ్ ఆర్డినేటర్ గా రాంబాబు ఎన్నికయ్యారు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా టేకులపల్లి రెవెన్యూ సిబ్బందికి తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరియు జిల్లా కలెక్టర్ జితేస్ వి పాటిల్ చేతుల మీదుగా ప్రశంస పత్రం అందుకున్నారు, టేకులపల్లి తహసీల్దార్ బాధ్యతలు స్వీకరించిన అనతి కాలంలోనే భూ భారతి దరఖా స్తులు, ఆన్లైన్ ప్రక్రియ, రేషన్ కార్డులు, క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికెట్స్, రెవెన్యూ, ఇతర సమస్యలకు పరిష్కరించడంలో ఎంపికయ్యారు, ప్రశంస పత్రాలను అందుకున్న టేకులపల్లి రెవెన్యూ సిబ్బందికి మండలంలోని ప్రజాప్రతినిధులు, అధికారులు కు శుభాకాంక్షలు తెలిపారు.